విత్తే పద్దతి:
నాగలి వెంబడి గాని, సాల్లలో గోర్రుతో గాని విత్తుకోవాలి
విత్తేదూరం:
ఖరిఫ్ లోనల్లరేగడి నెలల్లో 150X 20 లేదా 180X20 సెం. మి (వరుస మద్య, మొక్కల మద్య), ఎర్ర నేలలో 90X20 సెం. మి, రబీలో వర్శదరంగా 45-60X10, ఆరుతడి పంటగా 75-90X10 సెం. మి.